అద్దాల రైలులో అరకు వెళ్లొద్దామా!
అద్దాల రైలులో అరకు వెళ్లొద్దామా!
ప్రకృతి సోయగానికి పెట్టింది పేరు విశాఖ జిల్లాలోని అరకు లోయ. ఇక్కడి ఎత్తైన పచ్చని కొండలు, బొర్రా గుహలు పర్యాటకులకు మరచిపోలేని అనుభూతిని పంచుతాయి.
ఆంధ్రా ఊటీగా పిలువబడే అరకుకు అద్దాల రైలు బోగీలో ప్రయాణం మరింత ఆహ్లాదాన్ని ఇస్తుంది.
విస్టాడోమ్ పేరుతో ప్రవేశపెట్టిన అద్దాల పెట్టె పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఈ రైలు 84 వంతెనలు, 58 సొరంగాలను దాటుకుంటూ వెళ్తుంది. ఒక్కో సొరంగం అర కిలోమీటర్‌కు పైగా పొడవు ఉంటుంది.
ఇందులో ప్రయాణం ఎలా ఉందో మనమూ చూసొద్దామా!
ఇవి కూడా చూడండి:
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- 'నాకు ‘ఖత్నా’ చేశారు.. నా కూతురికి అలా జరగనివ్వను!'
- గూగుల్ రహస్యాలను ‘దొంగిలించిన’ ఉబర్.. కోర్టుకెక్కిన గొడవ
- బెంగళూరు సహా ఈ 11 నగరాల్లో నీటికి కటకటే!
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- (బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)