భారత్‌లో ఏటా 15లక్షల మందికి కుక్కకాటు

భారత్‌లో ఏటా 15లక్షల మందికి కుక్కకాటు

భారత దేశంలో ప్రతీ నగరంలో వీధికుక్కల సమస్య ఉంది.

వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు.

జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌లో బీబీసీ ప్రతినిధి జస్టిన్ రౌలట్ ఒక సాహసం చేశారు.

లేహ్ వీధుల్లో రాత్రి సమయంలో తిరగడం ఎంత ప్రమాదకరమో స్వయంగా తిరిగి చూశారు.

ఆయనకు ఎలాంటి అనుభవం ఎదురైంది.. ఆయన ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.