మాల్దీవులు: రాజకీయ అనిశ్చితి పర్యాటకాన్ని దెబ్బ తీస్తుందా?

మాల్దీవులు: రాజకీయ అనిశ్చితి పర్యాటకాన్ని దెబ్బ తీస్తుందా?

మాల్దీవులు ద్వీప సమూహ దేశం ప్రస్తుతం రాజకీయ అనిశ్చితుల వల్ల వార్తలలో నిలుస్తోంది.

అయితే ఈ ప్రాంతం అత్యంత ఆదరణ కలిగిన ప్రపంచ పర్యాటక ఆకర్షణల్లో ఒకటనేది కాదనలేని నిజం.

ఇక్కడి సాగర గర్భంలో రెండో ప్రపంచ యుద్దానికి సంబంధించిన చరిత్ర నిక్షిప్తమయి ఉంది. బీబీసీ ప్రతినిధి వైభవ్ దీవాన్ సముద్ర గర్భంలో ఉన్న ఆ చరిత్రను చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)