సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు మృతి

సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు మృతి

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం, మొరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర హేచరీస్ (కోళ్ల ఫారం)లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసే క్రమంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు.

మొత్తం ఎనిమిది మంది సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి అందులోకి దిగారనీ, వారిలో ఏడుగురు మృతి చెందారని చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు ధ్రువీకరించారు.

ట్యాంకుకు రెండు మూతలు ఉన్నాయని, వాటిలో రెండో దాన్ని తెరవకుండానే ఒక మూతలోంచి దిగారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)