ప్లాస్టిక్ వ్యర్థాలపై బీబీసీ పోరాటం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఆర్కిటిక్‌లో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు

  • 17 ఫిబ్రవరి 2018

ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రధాన సమస్యల్లో ఒకటి. నదులే కాకుండా మహా సముద్రాలలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉందని బీబీసీ వరుస కథనాలు ప్రసారం చేసింది. మరోవైపు ఈ సమస్య తీవ్రత ధ్రువ ప్రాంతంలో అంతగా ఉండదని చాలామంది అనుకుంటారు. అందులో నిజమెంతో తెలుసుకుని ఉత్తర ధ్రువం దగ్గరి ఆర్కిటిక్ మహా సముద్రం నుంచి బీబీసీ అందిస్తోన్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు