ప్రాణాలైనా వదిలేస్తాం.. కానీ ఆ ఫ్యాక్టరీ మాకొద్దు..! : కొంకణ్ ప్రజలు
ప్రాణాలైనా వదిలేస్తాం.. కానీ ఆ ఫ్యాక్టరీ మాకొద్దు..! : కొంకణ్ ప్రజలు
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారత ప్రభుత్వం, చమురు కంపెనీలు ప్రపంచంలోనే అతి పెద్ద పెట్రోకెమికల్ రిఫైనరీని నిర్మించ తలపెట్టాయి.
ఓ వైపు నీలి సముద్రం, మరోవైపు పచ్చటి చెట్లతో అలరారే ఈ కొంకణ్ ప్రాంతంలో ఈ నిర్ణయం అలజడిని సృష్టించాయి.
ఈ రిఫైనరీ నిర్మాణం 2022 వరకు పూర్తవుతుందని భావిస్తున్నారు. దీని కోసం రాజపూర్లో 15 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రయత్నం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)