పికాసో చిత్రం చెబుతున్న రహస్యం ఏంటి?

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పికాసో చిత్రాల్లోని రహస్యాలను వెలికితీసే పని మరింత సులభం కానుంది.

ప్రసిద్ధి గాంచిన "ఎ క్రౌచింగ్ ఉమన్ " చిత్రంలోని గుట్టును సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తాజాగా వెలికి తీశారు.

తక్కువ ధరకే లభిస్తున్న ఈ సాంకేతికత ద్వారా వర్ణ చిత్రాల్లో దాగి ఉన్న మర్మాలను ఇకపై ఎవరైనా తెలుసుకోవచ్చు.

ఇంతకు ఏమిటి ఆ సాంకేతికత? పికాసో చిత్రం చెబుతున్న రహస్యం ఏమిటి? మీరే చూడండి.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)