పులికి తొలిసారిగా కృత్రిమ దంతం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

#BBCArchives: పులికి తొలిసారిగా కృత్రిమ దంతం

  • 21 ఫిబ్రవరి 2018

ప్రపంచంలోని అత్యంత దృఢమైన పదార్థాలలో పులి దంతం ఒకటని అంటారు.

మనుషులు బిస్కట్లను నమిలినంత సులువుగా పులులు ఎముకలను నమిలేయగలవు. అలాంటి పులికి లండన్ జూలో మొదటిసారిగా 1982లో శస్త్రచికిత్స చేసి, కృత్రిమ దంతాన్ని అమర్చారు. దాదాపు 35 ఏళ్ళ కిందట జరిగిన ఆ ఆపరేషన్‌పై ప్రత్యేక కథనం... బీబీసీ ఆర్కైవ్స్ నుంచి.

ఇవి కూడా చూడండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)