రెండు వారాల వ్యవధిలో ఇద్దరు రోహింజ్యా శరణార్థుల నేతల హత్య, శరణార్థుల్లో పరిస్థితి ఏంటి ?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అసలు రోహింజ్యా శరణార్థి శిబిరాల్లో ఏం జరుగుతోంది?

  • 21 ఫిబ్రవరి 2018

రోహింజ్యా ముస్లింలను బంగ్లాదేశ్ నుంచి మయన్మార్‌కు పంపే ప్రక్రియ ప్రస్తుతానికి ముందుకు సాగడం లేదు. కానీ శరణార్థుల క్యాంపుల్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

క్యాంపుల్లో ఉన్న వారికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఇద్దరు రోహింజ్యా నేతలు రెండు వారాల వ్యవధిలో హతమయ్యారు. అసలు ఆ క్యాంపుల్లో ఏం జరుగుతోంది? బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ కాక్స్ బజార్ నుంచి అందిస్తున్న కథనం ఇది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)