అక్కడ భారతీయులు స్వలింగ వివాహాలు చేసుకోవచ్చు!

అక్కడ భారతీయులు స్వలింగ వివాహాలు చేసుకోవచ్చు!

స్వలింగ సంపర్కుల లైంగికతను నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 377 సెక్షన్ విషయంలో భారత సుప్రీం కోర్టు ఇంకా మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా స్వలింగ సంపర్కులు పెళ్లిళ్లను చట్టబద్ధం చేసేసింది. ఆస్ట్రేలియాలో గణనీయ సంఖ్యలో ఉన్న భారతీయ స్వలింగ సంపర్కులు ఈ మార్పులను ఏ విధంగా చూస్తున్నారు? బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)