మియన్మార్ చిన్నారులపై దాడుల గాయాలు

మియన్మార్ చిన్నారులపై దాడుల గాయాలు

మియన్మార్ నుంచి పారిపోయి బంగ్లాదేశ్ వచ్చిన వేలాది రోహింజ్యాల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.

శరణార్థి శిబిరాల్లో వారి సమస్యలు కాస్త తగ్గినట్లు కనిపించినా పిల్లలపై మాత్రం తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.

ఆ చిన్నారుల శరీరాలు, మనసులకు అయినా గాయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కాక్సస్ బజార్ నుంచి బిబిసి ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందిస్తోన్న కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)