#గమ్యం: నీట్ రాయకపోయినా వైద్యరంగంలో అవకాశాలు ఉంటాయా?
ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర అన్ని రంగాల్లో కలిపి నీట్ ద్వారా భర్తీ అయ్యే సీట్లు సుమారు 65000. కానీ ఈ పరీక్ష రాసేవారు 15 లక్షలమంది పైనే. అంటే 5 శాతం కన్నా తక్కువమందికి మాత్రమే అవకాశం లభిస్తోంది. మరి వైద్యరంగంలో స్థిరపడాలని ఆశపడిన మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏంటి?
ఈ ప్రశ్నకు సమాధానం... సుమారు 60కి పైగా వైద్య అనుబంధ రంగాల్లో ఉన్న అద్భుత ఉద్యోగ అవకాశాలు అంటున్నారు Careers360.com ఛైర్మన్ అండ్ ఫౌండర్ మహేశ్వర్ పేరి. ఎంబీబీఎస్ సీటు రాలేదని నిరుత్సాహపడాల్సిన అవసరంలేదని, వైద్యరంగంపై మక్కువ ఉంటే ఇతర అనుబంధ రంగాల్లో అవకాశాలు ఎన్నో ఉన్నాయని, రాబోయే కాలంలో వీటికి డిమాండ్ బాగా పెరగబోతోందని వివరిస్తున్నారు మహేశ్వర్ పేరి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ పేజీలో కామెంట్ చేయండి.
ఇవి కూడా చదవండి:
- #గమ్యం: విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ తప్పనిసరి
- #గమ్యం: ఎప్పటికీ వన్నె తరగని హోటల్ మేనేజ్మెంట్
- #గమ్యం: లా చదివితే లాయరే కానక్కర్లేదు
- #గమ్యం: ఎప్పటికీ వన్నె తరగని హోటల్ మేనేజ్మెంట్
- #గమ్యం: 2020 తర్వాత ఐటీ, సైన్స్ కాకుండా మరే రంగాలైతే బెటర్?
- #గమ్యం: ITలో ఈ 6 కోర్సులతోనే మంచి అవకాశాలు!
- #గమ్యం: ‘గేట్’ స్కోరుతో మీకు తెలియని ఉపయోగాలు
- #గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ కోర్సులదే హవా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)