శ్రీదేవి ఇకలేరు: నేనొక మంచి ఫ్రెండ్‌ని కోల్పోయా!

  • 25 ఫిబ్రవరి 2018
రజనికాంత్

శ్రీదేవి మరణం తనను ఎంతో బాధించిందని రజినీకాంత్ అన్నారు.

శ్రీదేవి మరణ వార్త తెలియగానే షాక్‌కు గురయ్యానని తెలిపారు.

ఆ విషయం తెలిసి చాలా కలతచెందానని చెప్పారు.'నేనొక మంచి ఫ్రెండ్‌ని కోల్పోయా' అంటూ రజినీకాంత్ ట్వీట్ చేశారు.

సినీ పరిశ్రమ ఒక లెజెండ్‌ను కోల్పోయిందని రజినీకాంత్ అభివర్ణించారు.


Image copyright SRIDEVI / TWITTER

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.