‘వి మిస్ యూ శ్రీదేవి’

‘వి మిస్ యూ శ్రీదేవి’

'వసంతకోకిల' వెళ్లిపోయి రెండు రోజులు కావొస్తోంది. ఆమె అభిమానులు ఇంకా ఈ వార్తను నమ్మలేకపోతున్నారు.

శ్రీదేవి మరణం తమను ఎంతో బాధిస్తోందని బీబీసీకి చెప్పారు.

భారతీయ చిత్ర పరిశ్రమ ఒక లెజెండ్‌ను కోల్పోయిందన్నారు.

శ్రీదేవిలో తమకు నచ్చిన విషయాల గురించి ఆమె అభిమానులు బీబీసీతో పంచుకున్నారు. వారు ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.