నేను 'గే' అంటున్న రాకుమారుడు!

నేను 'గే' అంటున్న రాకుమారుడు!

భారత రాజవంశీకుల్లో తనను తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించుకున్న తొలి యువరాజు మానవేంద్ర సింగ్ గోహిల్.

ఆయన తన రాచరిక సంపదను స్వలింగ సంపర్కులకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ దేశంలో స్వలింగ సంపర్కం అపరాధం మాత్రమే కాదు, పదేళల జైలు విధించదగిన నేరం కూడా.

అయితే, ఈ 153 ఏళ్ల నాటి చట్టాన్ని పునః పరిశీలించడానికి భారత సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గే యువరాజును ఆయన స్వస్థలమైన రాజ్ పిప్లాలో బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్‌డేకర్ కలుసుకుని అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)