#బీబీసీలైబ్రరీ: టీ రుచి చూడటమే వీరి పని!

#బీబీసీలైబ్రరీ: టీ రుచి చూడటమే వీరి పని!

ఉదయం నిద్ర లేవగానే... వేడి వేడిగా పొగలు కక్కుతున్న చాయ్ కోసం మనసు ఆరాటపడుతుంది.

శతాబ్దాల చరిత్ర ఉన్న చాయ్‌ని భారతదేశానికి బ్రిటిష్ వారు పరిచయం చేశారు.

టీ రుచికరంగా ఉండాలంటే టీపొడి చాలా నాణ్యమైనదిగా ఉండాలి.

మరి టీ పొడి నాణ్యత ఎలా పరీక్షిస్తారు?

దీనిపై 1975లో బీబీసీ రూపొందించిన కథనం.. ఇప్పుడు మీకోసం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)