పెళ్లికి అమ్మా నాన్నాబంధువులను అద్దెకివ్వబడును!
పెళ్లికి అమ్మా నాన్నాబంధువులను అద్దెకివ్వబడును!
పెళ్లికి ముందే తల్లయ్యే యువతుల సంఖ్య పెరుగుతోంది. దాంతోపాటే నకిలీ పెళ్లిళ్లూ పెరుగుతున్నాయి. ఫలితంగా నకిలీ పెళ్లిళ్లు చేసే వ్యాపారమూ విస్తరిస్తోంది. వియత్నాంలోని పరిస్థితి ఇది.
అలాంటి ఓ నకిలీ పెళ్లి ఎలా జరిగిందో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)