వారు ఆకలి రాజ్యం కమల హాసన్లు

వారు ఆకలి రాజ్యం కమల హాసన్లు

పగ్ పగ్.. ఇది ఓ వ్యాపారం పేరు. అంటే, ఫిలిప్పీన్ భాషలో మురికిని తీసెయ్ అని అర్థం. మనీలాలోని పేదలు చెత్త కుప్పలో పడేసిన ఆహార పదార్థాలు ఏరుకుని దానికి అంటిన మురికిని తొలగించి అమ్ముతున్నారు. దాన్నే తింటున్నారు. అదే పగ్ పగ్ బిజినెస్. ఫిలిప్పీన్స్ ఆకలి రాజ్యంలో ఇప్పుడు ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ దయనీయ స్థితిపై బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)