గడ్డ కట్టే చలిలో సౌర విద్యుత్ ఉత్పత్తి.. హిమాలయాల్లోని మారుమూల గ్రామాలకు విద్యుత్ కాంతులు
గడ్డ కట్టే చలిలో సౌర విద్యుత్ ఉత్పత్తి.. హిమాలయాల్లోని మారుమూల గ్రామాలకు విద్యుత్ కాంతులు
సౌర విద్యుత్ అనగానే మండే ఎండలు, పెద్ద పెద్ద ప్యానెల్స్ గుర్తుకు వస్తాయి. ఇతర విద్యుత్ ఉత్పత్తి విధానాలతో పోలిస్తే సౌరవిద్యుత్ కాలుష్య రహితం.
ఓ చిన్న ఇంటి నుంచి మొదలుకొని భారీ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. కానీ గడ్డ కట్టే చలిలో అదీ హిమాలయాల్లో సౌరవిద్యుత్ ఉత్పాదన సాధ్యమా?
లదాక్ పర్వతాల్లోని మారుమూల గ్రామంలో సౌర విద్యుత్ ఎలా వెలుగులు నింపుతోంది? బీబీసీ ప్రతినిధి జస్టిన్ రౌలట్ అందిస్తోన్న కథనం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)