అతడికి వినిపించకపోయినా.. అందరూ వినేలా చెబుతాడు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

అతడికి వినిపించకపోయినా.. అందరూ వినేలా చెబుతాడు

  • 4 మార్చి 2018

సమాజానికి సందేశం ఇవ్వడానికి తన వైకల్యం ఏమాత్రం అడ్డంకి కాదంటున్నాడు వీరమణి. మైమ్ కళే సాధనంగా మూడేళ్లుగా అతడు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు