వీడియో: పులి - ఎలుగు అరుదైన పోరు.. ఇంతకీ గెలుపెవరిది?

వీడియో: పులి - ఎలుగు అరుదైన పోరు.. ఇంతకీ గెలుపెవరిది?

సాధారణంగా పులీ ఎలుగుబంటీ పోట్లాడుకోవు. కానీ మహారాష్ట్రలోని ఓ అడవిలో అవి గంటసేపు తలబడ్డాయి. అదీ నీళ్ల కోసం.

నీళ్లు తాగడానికి ప్రయత్నించిన ఎలుగుబంటిని ఓ పులి సాయశక్తులా పోరాడి అడ్డుకుంది. చివరికి ఎలుగుబంటి నీళ్లు తాగకుండానే వెనుదిరిగింది. ఆ హోరాహోరి పోరు ఎలా సాగిందో చూడండి.

అనేష్ నికోడ్ అనే ఓ వన్య ప్రాణి ప్రేమికుడు ఈ వీడియో తీశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)