దినేశ్ గోస్వామి కృషి ఫలితంగా ఇప్పుడు గుజరాత్‌లో వేల్స్ షార్క్‌ల వేట ఆగపోయింది.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వేల్స్ షార్క్‌ల రక్షకుడు

  • 5 మార్చి 2018

గుజరాత్‌లోని మత్య్సకారులు గతంలో డబ్బు కోసం వేల్స్ షార్క్‌లను ఇష్టానుసారం చంపేసేవారు. 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి అక్కడ కొనసాగింది.

అయితే, దినేశ్ గోస్వామి వచ్చాక పరిస్థితి మారింది. వేల్స్ షార్క్‌లను రక్షించేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పుడు మత్స్యకారులు కూడా ఆయనకు సహకరిస్తున్నారు.

సొర చేపల రక్షకుడిగా సేవలందిస్తున్న ఆయనపై బీబీసీ ప్రతినిధి అమిర్ పీర్‌జాదా అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)