వీరి ఊపిరే నాదస్వరం
వీరి ఊపిరే నాదస్వరం
నాదస్వరం వాయించే వారిలో ఎక్కువ మంది పురుషులనే చూస్తుంటాం. అయితే గత కొద్ది కాలంగా పరిస్థితులు మారుతున్నాయి. మహిళలు కూడా నాదస్వరం చేతబట్టి రాగాలు పలికిస్తున్నారు. తమిళనాడు తిరువయ్యూర్ ప్రభుత్వ సంగీత కళాశాలకు చెందిన వైష్ణవిపై బీబీసీ ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)