పాకిస్థాన్: ‘బైక్ నడుపుతున్నానని గేలి చేస్తారెందుకు?’
పాకిస్థాన్: ‘బైక్ నడుపుతున్నానని గేలి చేస్తారెందుకు?’
పాకిస్థాన్లో మహిళలకు రవాణా సాధనాలు పరిమితమైనవి.
చాలా తక్కువ మంది మహిళలు కార్లను ఉపయోగించే ఆర్థిక స్థోమత కలిగినవారు. ఇక ద్విచక్రవాహనాలు నడిపేవారి సంఖ్య తక్కువే.
కానీ పాకిస్థాన్లోని ఓ గ్రామంలో నివసించే ఓ యువతి చుట్టుపక్కల వారు పెదవి విరుస్తున్నా దైనందిన జీవితంలో ద్విచక్రవాహనంపై దూసుకెళ్తోంది. ఎందుకో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)