ఉడుతల పోరు.. తీర్చేది ఎవరు?

ఉడుతల పోరు.. తీర్చేది ఎవరు?

పైన్ మార్టిన్.. బ్రిటన్‌లోని అరుదైన జీవి. జీవనపోరాటం చేస్తున్న ఎర్ర ఉడుతలకు ఇవి రక్షకులుగా కనపడుతున్నాయి. ఉడుతలను వేటాడే పైన్ మార్టిన్లు ఉండే ప్రాంతాల్లో.. ఎర్ర ఉడుతల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? దీనికి వెనుక ప్రకృతి మాయ ఉందా? బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)