లబ్..డబ్బు: టర్మ్ ఇన్సూరెన్స్ - ప్రీమియం తక్కువ.. లాభం ఎక్కువ!
లబ్..డబ్బు: టర్మ్ ఇన్సూరెన్స్ - ప్రీమియం తక్కువ.. లాభం ఎక్కువ!
ఏదైనా జరగరానిది జరిగి ఈ ప్రపంచం నుంచి మీరు వెళ్ళిపోతే మీ మీద ఆధార పడ్డ వారి సంగతేంటి?
ప్లానింగ్ ఏమైనా చేశారా? దీనికి ఒక మార్గముంది. అదే టర్మ్ పాలసీ.
ఈ పాలసీ గురించిన పూర్తి విశేషాలు.. ఈ వారం ‘లబ్.. డబ్బు’లో..!
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)