కదం తొక్కిన మహారాష్ట్ర రైతులు

కదం తొక్కిన మహారాష్ట్ర రైతులు

ఈ పాదయాత్ర మార్చి 12వ తేదీన ముంబై ‌చేరుకుంటుంది. అక్కడ రైతులు అసెంబ్లీని ముట్టడించాలని భావిస్తున్నారు. ఇంతకూ ఈ నిరసన ప్రదర్శన వెనుక ఉన్న కారణాలేంటి?

'ఈ పాదయాత్ర 25 వేల మంది రైతులతో ప్రారంభమైంది. ముంబై చేరుకునేసరికి వారి సంఖ్య 50 వేలకు చేరుతుందని భావిస్తున్నాం. సమాజంలోని అనేక వర్గాలకు చెందిన ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. వీళ్లలో 96 ఏళ్ల ముసలివాళ్లు, మహిళా రైతులు కూడా ఉన్నారు'' అని ఈ లాంగ్ మార్చ్‌ను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ పార్థ్ మీనా నిఖిల్ బీబీసీకి వివరించారు.

ఈ పాదయాత్ర మహారాష్ట్రలో రైతుల దయనీయ పరిస్థితిని మరోసారి బహిర్గతం చేసింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.