ఏపీకి ప్రత్యేక హోదా: ‘హైదరాబాద్‌కు అన్నీ ఉన్నాయి.. మాకేం ఉన్నాయి?’
ఏపీకి ప్రత్యేక హోదా: ‘హైదరాబాద్‌కు అన్నీ ఉన్నాయి.. మాకేం ఉన్నాయి?’
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చిచెప్పారు. దాంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.
'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అంటూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పట్టుబడుతున్నాయి.
కేంద్రంలో టీడీపీ మంత్రులు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు.
మరి ఈ ఆందోళనల గురించి రాష్ట్రంలోని సామాన్యులు ఏమనుకుంటున్నారు? సగటు ఆంధ్రుడు హోదా, ప్యాకేజీల గురించి ఏం ఆలోచిస్తున్నాడు? అని తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ తెలుగు.
రిపోర్టర్: బళ్లా సతీశ్
కెమెరా: నవీన్ కుమార్,
ఎడిటింగ్: సంగీతం ప్రభాకర్.
ఇవి కూడా చూడండి:
- ప్రత్యేక హోదా: తొమ్మిది మలుపులు
- ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల ప్రయోజనాలేంటి?
- హోదా కోసమా? మైలేజీ కోసమా? ఏం జరుగుతోంది?
- టీడీపీ మరో శివసేన అవుతుందా?
- అభిప్రాయం: హోదా దారెటు? టీడీపీ పయనమెటు?
- చంద్రబాబు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి.. జైట్లీ : అసలు ప్రత్యేక హోదా అనేదే లేదు
- చంద్రబాబు నాయుడు: ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలుగుతాం.. ఇది తొలి అడుగు!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)