డిగ్రీలు, ధ్రువపత్రాలు లేకుండా సంపాదన అందించే 10 కెరీర్స్

డిగ్రీలు, ధ్రువపత్రాలు లేకుండా సంపాదన అందించే 10 కెరీర్స్

ఇంటర్నెట్ అనేది పెద్ద ప్రపంచం. మరీ ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్ వచ్చేశాక దీని పరిధి మరింత విస్తృతమైంది.

ఎన్నో మంచీ చెడులకు వేదికైన ఈ ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పించే సాధనంగా మారింది.

పెద్ద పెద్ద చదువులు లేవని, పేరున్న సంస్థల్లో చదివిన అనుభవం లేదని, మంచిమంచి కోర్సులు పూర్తి చేసిన ధ్రువపత్రాలు లేవని దిగులు పడాల్సిన పనిలేదు.

అవేమీ లేకుండానే ఇంటర్నెట్ ఆధారితంగా పలు కెరీర్‌లు నిర్మించుకోవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో అవకాశాల గని. ఈ అవకాశాల ప్రపంచంలో ఎలాంటి కెరీర్‌లు ఉన్నాయో careers360.comకి చెందిన కెరీర్ నిపుణులు ప్రభ ‘బీబీసీ తెలుగు’ పాఠకులకు వివరిస్తున్నారు.

పై వీడియో క్లిక్ చేసి ఆ వివరాలు తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.