‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’
‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’
తన దూకుడుతో భారత్ క్రికెట్ ఆటతీరునే మార్చేసిన వ్యక్తి సౌరవ్ గంగూలీ.లార్డ్స్ స్టేడియంలో చొక్కా విప్పి భారత విజయాన్ని సగర్వంగా ఆస్వాదించినా, ఆస్ట్రేలియాకే స్లెడ్జింగ్ రుచి చూపించినా.. అది ఈ 'బెంగాల్ టైగర్'కే చెల్లింది.
టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లకు అవకాశాలిచ్చి భారత్ క్రికెట్ చరిత్రలో 'దాదా'గా స్థిరపడిపోయిన సౌరవ్.. ఆటగాడిగా, సారథిగా తన అనుభవాలు, ఆలోచనలు, వివాదాలు, విజయాలు, జ్ఞాపకాలను తన తాజా పుస్తకం 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్'లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా గంగూలీ బీబీసీ ప్రతినిధి వికాస్ పాండేతో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)