మమ్మల్ని ఎనభై వేలకు అమ్మేసినారు..!

మమ్మల్ని ఎనభై వేలకు అమ్మేసినారు..!

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళ యదార్థ జీవిత గాథ..!

‘‘నాగమ్మ.. నన్ను, పుష్పను సినిమాకు తీసుకుపోయింది.. నా బిడ్డను అమ్మ దగ్గర వదిలి సినిమాకు పోయినాం. ఇంటర్వెల్‌లో కూల్‌డ్రింక్ ఇచ్చింది. అది తాగినాక మైకం కమ్మింది! మూడు రోజుల తర్వాత కళ్లు తెరిచినాం.. అది మహారాష్ట్రలోని ఓ వ్యభిచార గృహం. నాగమ్మ మమ్మల్ని రూ.80వేలకు అమ్మేసిందంట.. అప్పుడు నా బిడ్డ వయసు 6 నెలలు..’’

అని చెబుతూ కన్నీటిపర్యంతమైన ఈ దీనురాలిని ఓసారి పలకరిద్దాం..

ఆ వ్యభిచార కూపంలో తాను ఏవిధంగా నరకం అనుభవించింది?

ఆ నరకం నుంచి ఎలా బయటపడింది?

ఈ ఊహాచిత్రాల వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)