ఈ పాప మేకప్ సంచలనం
ఈ పాప మేకప్ సంచలనం
బొమ్మలతో ఆడుకునే వయసులో ఈ పాప.. అమ్మాయిలను కుందనపు బొమ్మలుగా తీర్చిదిద్దుతోంది.
తుంటరి చేష్టలు చేయాల్సిన ఆ చిన్నారి చేతులు.. మహిళల ముఖాలకు మెరుగులు దిద్దుతున్నాయి.
థాయిలాండ్లో మేకప్ సంచలనం.. 10 ఏళ్ల నాచనన్పై బీబీసీ ప్రత్యేక కథనం. ఈ వీడియోలో
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)