నన్నుచూసి అబ్బాయిులు నవ్వేవారు.. ఇప్పుడు మెచ్చుకుంటున్నారు
నన్నుచూసి అబ్బాయిులు నవ్వేవారు.. ఇప్పుడు మెచ్చుకుంటున్నారు
కరాటే.. ఇదొక సాహస క్రీడ. పాకిస్తాన్ వంటి సంప్రదాయ దేశాల్లో అమ్మాయిలు కరాటే నేర్చుకోవడం కష్టమే. అటువంటిది.. క్వెట్టాకు చెందిన ఓ యువతి గత 15 ఏళ్లుగా అక్కడ నేషనల్ ఛాంపియన్గా నిలుస్తూ వస్తోంది.
దక్షిణాసియా క్రీడల్లో వరుసగా మూడు పసిడి పతకాలను ఒడిసి పట్టిన.. కల్సూం హజారాపై మూసా యవారీ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)