ఈ చెస్ బోర్డు.. మనతో ఆటాడుతుంది!

ఈ చెస్ బోర్డు.. మనతో ఆటాడుతుంది!

మీకు చెస్ ఆడటం ఇష్టమైతే, మీకిది కచ్చితంగా నచ్చుతుంది. స్క్వేర్ ఆఫ్. ముంబయిలో ఒక టెక్ స్టార్ట్ అప్. వాళ్ళు ఒక స్మార్ట్ చెస్ బోర్డ్‌ను తయారు చేశారు. దాని ప్రత్యేకత ఏంటంటే, ఆ బోర్డ్ లోని కాయిన్స్ వాటంతట అవే కదులుతాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)