ఫుట్ బాల్ ఆడే రోబోలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఇలా ఫుట్‌బాల్ ఆడే రోబోలను చూశారా?

  • 18 మార్చి 2018

"రోబోలు ఆలోచించడం మొదలు పెడితే" అన్న ఆలోచనకు సమాధానం రజినికాంత్ నటించిన రోబో అనే చిత్రం. అయితే అది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. కానీ నిజజీవితంలో కూడా అలా ఆలోచించే రోబోలు మన మధ్య తిరగడానికి ఎంతో సమయం పట్టేటట్టు లేదు. ఈ కథనం చుస్తే అదేంటో మీకే అర్థమవుతుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)