వినియోగదారుడా మేలుకో!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఆఫర్లు, డిస్కౌంట్ల వలలో పడుతున్నారా?

  • 17 మార్చి 2018

షాపింగ్ కు ఫలానా టైం అంటూ ఉండదు..! ఏదో పిలుపొచ్చినట్టు సడన్ గా డిసైడ్ చేసుకుని వెళ్లిపోతుంటాం..! ఎన్నెన్ని డిస్కౌంట్ ఆఫర్లు, స్కీంలు, ఒక్క బటన్ నొక్కితే వెంటనే ఇంటికే మనం కొనుకున్న వస్తువులు వచ్చేస్తున్న రోజులివి.

ఎన్నో ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయి కాబట్టే... వినియోగదారుడు - కాదు, వద్దు అని అనలేకపోతున్నాడు.

అలా అని గుడ్డిగా వెళ్లిపోకూడదు. మనకి కనిపించే డిస్కౌంట్ ఆఫర్లు, స్కీంల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అదెలాగో చూద్దాం.

ఎడిటర్స్ కామెంట్: ఎవరికీ మరొకరిపై విశ్వాసం లేదు, ఈ అవిశ్వాస రాజకీయాలనెలా అర్థం చేసుకోవాలి?

‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది

మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు?

బాటిల్ నీళ్లు తాగుతున్నారా? అందులో ఏమేం ఉన్నాయో తెలుసా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)