మీ పిల్లలను ఏ సిలబస్‌లో చేర్చుతారు?
మీ పిల్లలను ఏ సిలబస్‌లో చేర్చుతారు?
ఏ సిలబస్‌తో ఏంటి ప్రయోజనం..? ఏది కష్టం? ఏది సులభం? ఏ సిలబస్ చదివితే ఎక్కువ మార్కులొస్తాయి? దేంతో ఎక్కువ అవకాశాలు వస్తాయి..? వంటి అనేక సందేహాలు తల్లితండ్రులను తర్జనభర్జనకు లోనయ్యేలా చేస్తాయి. 'బీబీసీ తెలుగు' పాఠకుల కోసం careers360.com చైర్మన్ మహేశ్వర్ పేరి ఈ సందేహాలన్నిటినీ నివృత్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)