బీబీసీ కెమెరాలోంచి బెజవాడను చూద్దామా!

బీబీసీ కెమెరాలోంచి బెజవాడను చూద్దామా!

వీడియో: నవీన్ కుమార్.కె, బీబీసీ షూట్ అండ్ ఎడిట్

ఓవైపు కృష్ణా నది.. ప్రకాశం బ్యారేజి.. మరోవైపు ఇంద్రకీలాద్రి.. కాస్త ముందుకెళ్తే.. పచ్చని కొండపల్లి అడవులు.. ఇలా విజయవాడ నగరం ప్రత్యేకతలే వేరు.

అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాక.. విజయవాడలో ప్రజల జీవనశైలి మారిపోయింది.

మరి అక్కడి ప్రజల జీవనాన్ని బీబీసీ కెమెరాలో నుంచి ఒకసారి చూద్దామా.

ఇంకెందుకాలస్యం పై వీడియోని క్లిక్ చేయండి మరి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)