నేడు ప్రపంచ హ్యాపీనెస్ డే. మరి తెలుగు యువత హ్యాపీనెస్ గురించి ఏమంటోందో చూడండి.

నేడు ప్రపంచ హ్యాపీనెస్ డే. మరి తెలుగు యువత హ్యాపీనెస్ గురించి ఏమంటోందో చూడండి.

నేడు ప్రపంచ హ్యాపీనెస్ డే. మరి హ్యాపీనెస్ గురించి ఈ యువతీయువకులు ఏమంటున్నారో చూడండి.

ప్రపంచంలో అత్యంత సంతోషకరంగా ఉన్న దేశంగా ఫిన్‌లాండ్ నిలిచిందని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన 'వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్' నివేదిక వెల్లడించింది.

రెండో స్థానాన్ని ఫిన్‌లాండ్ పొరుగు దేశమైన నార్వే కైవశం కేసుకుంది.

మొత్తం 156 దేశాలకు ర్యాంకులు ప్రకటించగా.. అందులో భారత్ 133వ ర్యాంకు సాధించింది.

ఈ నేపథ్యంలో తెలుగు యువత హ్యాపీనెస్ అంటే ఏమంటోందో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)