నల్గొండ ఫ్లోరైడ్ సమస్య: ఓ బాధిత బాలిక కష్టం, ఆశయం ఇవీ..

నల్గొండ ఫ్లోరైడ్ సమస్య: ఓ బాధిత బాలిక కష్టం, ఆశయం ఇవీ..

తెలంగాణలోని నల్లగొండ జిల్లా లో 1945లో తొలిసారిగా ఫ్లోరోసిస్ కేసును గుర్తించారు. అప్పట్నుంచి ఫ్లోరోసిస్ ఈ జిల్లాకు చారిత్ర‌క స‌మ‌స్య‌గా మిగిలిపోయింది. ఫ్లోరైడ్ కోర‌ల్లో చిక్కుకున్న ఓ బాలిక కష్టం, ఆశయం ఏమిటి? ఈ సమస్య పరిష్కారం గురించి జిల్లా కలెక్టర్, పోషకాహార నిపుణులు ఏమంటున్నారు? వీటికి సమాధానాలు ఈ వీడియో స్టోరీలో...

రిపోర్టింగ్: దీప్తి బత్తిని; షూట్ ఎడిట్: నవీన్ కుమార్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)