#BBCShe: పెళ్లి కోసం బిహార్లో అబ్బాయిల కిడ్నాప్
#BBCShe: పెళ్లి కోసం బిహార్లో అబ్బాయిల కిడ్నాప్
రిపోర్టింగ్: దివ్య ఆర్య, షూట్-ఎడిట్ కషిఫ్ సిద్దిఖీ, ప్రొడ్యూసర్ సీతూ తివారీ
మీరు ఒక పెళ్లికాని యువతి అనుకోండి. మీ తల్లిదండ్రులు మీ పెళ్లి చేయాలని ఎంత తొందర పడుతున్నారంటే, ఇందుకోసం వాళ్లు ఎవరైనా యువకుణ్ని కిడ్నాప్ చేసైనా మీ పెళ్లి చేసేయాలనుకుంటున్నారు. బలవంతంపు పెళ్లిళ్లపై బీబీసీ ప్రత్యేక కథనాన్ని పై వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)