మేఘాలయ: ఊడల వంతెనలు చూసొద్దాం రండి!

మేఘాలయ: ఊడల వంతెనలు చూసొద్దాం రండి!

ఈశాన్య భారతంలోని మేఘాలయ రాష్ట్రంలో వంతెనలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, వాటిని కట్టింది, ఇనుము, సిమెంట్‌తో కాదు. చెట్ల ఊడల్ని ఒకదాంతో మరొకటి కలుపుతూ నిర్మించారు. ఇవే అక్కడ పర్యాటకానికి ప్రధాన ఆకర్షణ.

మర్రిచెట్ల ఊడలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉన్న ఈ వంతెనలపై, బాటలపై నడుస్తుంటే ఓ విచిత్ర అనుభూతి కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)