#BBCShe: పీరియడ్స్ సమయంలో అమ్మాయిల సమస్యలు
#BBCShe: పీరియడ్స్ సమయంలో అమ్మాయిల సమస్యలు
సాధారణంగా జర్నలిస్టులు డెస్కులో కూర్చొని, న్యూస్పేపర్ చదువుతూ, కాఫీ తాగుతూ ఆ రోజు ముఖ్యమైన విషయాలేంటో నిర్ణయించుకొని కథనాలు చేస్తారు.
కానీ BBCShe దానికి భిన్నం. మహిళలు ఏం కోరుకుంటున్నారో, వాళ్లకు ఎలాంటి కథనాలు కావాలో నేరుగా వాళ్లనే అడుగుతోంది.
ఇవి కూడా చదవండి
- రేప్ వార్తల రిపోర్టింగ్లో మీడియా 'ఆనందం' దాగి ఉందా?
- #BBCShe: ఆమె చెబుతుంది.. ప్రపంచం వింటుంది
- #BBCShe: పెళ్లి కోసం బిహార్లో అబ్బాయిల కిడ్నాప్
- (బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)