లాహోర్ చరిత్రకు ఆ హల్వాకు సంబంధం ఏమిటి?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

లాహోర్ చరిత్రకు హల్వాకు సంబంధం ఏమిటి?

  • 28 మార్చి 2018

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల చారిత్రక నేపథ్యానికి ఆహారపు అలవాట్లకు అవినాభావ సంబంధం ఉంటుంది.

హైదరాబాదీ బిర్యానీ, ముంబయి పావ్ బాజీ, పంజాబ్ పరాన్టా ఇలా మన దేశంలో కూడా ఒక్కో ప్రాంతానికి ఓ రుచికరమైన ప్రత్యేకత ఉంది.

అలాగే, పాకిస్తాన్ లోని లాహోర్ నగరానికీ ఓ వంటకం ప్రతీకలా నిలిచింది. అదేమిటో తెలుసా? బీబీసీ ప్రతినిధి ఫరాన్ రఫీ వడ్డిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)