#గమ్యం: పరీక్షల ఒత్తిడిని జయించడం ఎలా?
#గమ్యం: పరీక్షల ఒత్తిడిని జయించడం ఎలా?
పరీక్షలు పూర్తయ్యాయి కదా, రిలాక్స్ అవుదామనుకుంటున్నారేమో! వద్దు.. వద్దు. చదువు, ప్రిపరేషన్లో ఇదే తీవ్రతను మరికొద్దిరోజుల పాటు కొనసాగించండి. ఎందుకంటే ఇప్పుడున్నదంతా పోటీపరీక్షల కాలమే. ఆ తర్వాత సెలవులన్నీ హ్యాపీగా గడపవచ్చు.
ఈ తక్కువ సమయంలోనే ఒత్తిడిలేకుండా పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.
ఇవి కూడా చదవండి
- #గమ్యం: సెలవుల్లో ఇంటర్న్షిప్ - ఉద్యోగ వేటలో మెరుగైన అవకాశాలు
- #గమ్యం: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, స్టేట్ బోర్డులు... మీ పిల్లలకు ఏది మంచిది?
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
- #గమ్యం: వైజ్ఞానిక పరిశోధకులకు అండ.. కేవీపీవై స్కాలర్షిప్
- #గమ్యం: 2020 తర్వాత ఐటీ, సైన్స్ కాకుండా మరే రంగాలైతే బెటర్?
- #గమ్యం: ITలో ఈ 6 కోర్సులతోనే మంచి అవకాశాలు!
- #గమ్యం: వైద్య అనుబంధ రంగాలు - అవకాశాలు ఎక్కువ, అభ్యర్థులు తక్కువ
- #గమ్యం: విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ తప్పనిసరి
- #గమ్యం: ‘గేట్’ స్కోరుతో మీకు తెలియని ఉపయోగాలు
- #గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ కోర్సులదే హవా
- #గమ్యం: ఎప్పటికీ వన్నె తరగని హోటల్ మేనేజ్మెంట్
- #గమ్యం: లా చదివితే లాయరే కానక్కర్లేదు
- #గమ్యం: జేఈఈలో విజయం సాధించడం ఎలా?
- #గమ్యం: జేఈఈ, ఎంసెట్... ఇంకా ఏమేం రాయొచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)