#BBCShe: కోయంబత్తూరు విద్యార్థినుల మనోగతం
#BBCShe: కోయంబత్తూరు విద్యార్థినుల మనోగతం
మహిళలు ఎలాంటి కథనాలు కోరుకుంటున్నారో తెలుసుకునే ఉద్దేశంతో బీబీసీ షీ బృందం తమిళనాడులోని కోయంబత్తూరులో మహిళలతో సంభాషించింది.
అవినాశ లింగం మహిళా కళాశాల విద్యార్థినులతో జరిగిన పాప్ అప్ షోలో వారు ఎన్నో అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)