ఉగాండా సంక్షేమంపై అమెరికా దెబ్బ!

ఉగాండా సంక్షేమంపై అమెరికా దెబ్బ!

ప్రపంచంలోని అతి పేద దేశాలలో ఉగాండా ఒకటి. కుటుంబ నియంత్రణ కార్యక్రమాల మీద కూడా నిధులు ఖర్చు చేయలేని దుస్థితి ఆ దేశానిది.

అక్కడ ప్రతి అయిదుగురు గర్భిణుల్లో ఒకరు అనుకోకుండా గర్భం దాల్చినవారే. ఈ దేశంలో కుటుంబ నియంత్రణకు ఇంత కాలం సాయం చేస్తూ వచ్చిన అమెరికా.. ఇకపై నిధులను నిలిపివేయనుంది.

ఇది కుటుంబ సంక్షేమం మీద ఎటువంటి ప్రభావం చూపించనుంది? పై వీడియోలో చూడండి.

మా ఇతర కథనాలను కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)