లబ్..డబ్బు: ట్రేడ్ వార్ అంటే ఏంటి? దాని ప్రభావం భారత్‌పై ఎంత?
లబ్..డబ్బు: ట్రేడ్ వార్ అంటే ఏంటి? దాని ప్రభావం భారత్‌పై ఎంత?
ఇటీవల అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో మాటల యుద్ధం జరిగింది. ఇది రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్‌కు దారి తీసిందేమోనన్న అనుమానాలను రేకెత్తించింది.
అసలు ఆ ట్రేడ్ వార్ అంటే ఏంటో, భారత్‌పైన ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వారం లబ్..డబ్బు చూడండి.
ఇవి కూడా చూడండి:
- లబ్..డబ్బు: దొంగతనాలు , ఫ్రాడ్ల నుంచి ఎలా రక్షించుకోవాలి?
- లబ్..డబ్బు: టర్మ్ పాలసీ అంటే..?
- లబ్బు..డబ్బు: ఇదీ స్టాక్ మార్కెట్ కథ
- డార్క్ వెబ్: డ్రగ్స్, గన్స్.. అన్నీ డోర్ డెలివరీ!
- లక్కీమనీ కోసం తల్లిదండ్రులపైనే కేసు
- బిల్లింగ్ కౌంటర్లు లేని సూపర్ మార్కెట్.. ఇక భవిష్యత్ ఇదేనా?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)