#UnseenLives: ఊరికి రోడ్డొచ్చాక కూలీల జీవితాల్లో కొంత మార్పు వచ్చింది
#UnseenLives: ఊరికి రోడ్డొచ్చాక కూలీల జీవితాల్లో కొంత మార్పు వచ్చింది
రిపోర్టర్: బళ్ల సతీశ్,ప్రొడ్యూసర్, షూట్ ఎడిట్: సంగీతం ప్రభాకర్
గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థకీ, రవాణా సౌకర్యానికీ చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఊరికి రవాణా సౌకర్యం, ఇతరత్రా అనుసంధానం (కనెక్టివిటీ) పెరిగిన తరువాత ఆ ప్రభావం అన్ని వర్గాల మీదా పడుతుంది.
ముఖ్యంగా కూలీ చేసుకుంటే తప్ప కుటుంబం గడవని వారికి గ్రామీణ ప్రాంతాల రోడ్లు ఉపయోగపడ్డాయా? అని పరిశీలించడానికి ఉత్తరాంధ్ర పల్లెల్లో పర్యటించింది బీబీసీ తెలుగు బృందం.
ఇవి కూడూ చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)