ఈవారం చిత్ర భారతం

గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన వార్తా విశేషాల సమాహారం ఈ చిత్ర భారతం.

ఫొటో క్యాప్షన్,

శ్రీరామనవమి సందర్భంగా అమృత్‌సర్‌లో కాళి రూపంలోని భక్తురాలు

ఫొటో క్యాప్షన్,

మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో సెల్ఫీలు తీసుకుంటున్న జైన మతానికి చెందిన యువతులు

ఫొటో క్యాప్షన్,

చెన్నైలో కపాలీశ్వర్ రథం ముందు నాదస్వరం ఊదుతున్న బాల భక్తురాలు

ఫొటో క్యాప్షన్,

గురువారం శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్తున్న జీశాట్-6ఏ కమ్యూనికేషన్ శాటిలైట్

ఫొటో క్యాప్షన్,

పశ్చిమ మహారాష్ట్రలో జ్యోతిబా దేవి ఉత్సవంలో పాల్గొన్న భక్తులు

ఫొటో క్యాప్షన్,

గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని అమృత్‌సర్‌లో శిలువలతో క్రైస్తవుల ప్రదర్శన

ఫొటో క్యాప్షన్,

దిల్లీలో అన్నా హజారే నిరసన దీక్ష

ఫొటో క్యాప్షన్,

సుమారు 500 మంది రైతులు అన్నా హజారే దీక్షలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

చెన్నైలోని డయామ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్ తయారీ కేంద్రంలో కార్మికునితో సంభాషిస్తున్న జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మెయిర్

ఫొటో క్యాప్షన్,

దిల్లీలో కొన్ని వాణిజ్య సముదాయాలను మూసేయాలన్న సుప్రీం ఆదేశాలపై వ్యాపారుల వినూత్న నిరసన

ఫొటో క్యాప్షన్,

అహ్మదాబాద్‌లో మరిచెట్టును కొట్టేసే ప్రయత్నాలపై నిరసన వ్యక్తం చేస్తున్న వృక్ష పరిరక్షణ సమితి

ఫొటో క్యాప్షన్,

అహ్మదాబాద్ జూలో ఎండను తట్టుకోలేక నీటిలో సేద తీరుతున్న పులి